ప్రియగోల్డ్ బిస్కెట్లలో పశువుల దాణా.. దొడ్ల పాలలో డిటర్జెంట్ : FSSAI
FSSAI: మనం మార్కెట్లో పేరున్న బ్రాండ్లు అని నమ్మి కొనే ఆహార పదార్థాల్లో ఎలాంటి కల్తీ జరుగుతోందో తెలిస్తే ఎవరైనా నివ్వెరపోవాల్సిందే. ప్రముఖ కంపెనీలైన ప్రియగోల్డ్ బిస్కెట్లు, దొడ్ల పాలల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ప్రియగోల్డ్ బిస్కెట్ల తయారీలో ఏకంగా పశువుల దాణాను వాడుతుండగా,
Author: Mahesh•17 Oct 2026, 09:48 PM