Puri Jagannath Rath Yatra: వివాదంగా మారిన పూరి జగన్నాథ రథయాత్ర!..
పూరి జగన్నాథ రథయాత్ర మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. అలంకార ప్రియుడిగా భక్తులు భావించే శ్రీ జగన్నాథుడి పొహండి సేవలో అత్యంత కీలకమైన పుష్పాల కిరీటం 'టహియా' లేకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది.
Author: Venu•19 Jul 2026, 08:59 AM