మెటాతో కేంద్రం ఢీ.. అసలు గొడవ ఎక్కడ మొదలైంది?
భారత ప్రభుత్వం ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తోంది? దీనికి ప్రధాన కారణం భారత్ మెటాకు అత్యంత కీలకమైన మార్కెట్ కావడమే. కోట్లాది భారతీయులు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లను ఉపయోగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఈ ప్లాట్‌ఫామ్‌లపై ఏ కంటెంట్ ఉండాలి? ఏది తొలగించాలి? యూజర్ల భద్రత ఎలా ఉండాలి? అనే అంశాల్లో ప్రభుత్వం మరింత బాధ్యత కోరుతోంది.
Author: Kashi•08 Aug 2026, 12:39 PM