Trump: ఇరాన్‌పై ట్రంప్ బిగ్గెస్ట్ వార్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌లో పెను విధ్వంసానికి రంగం సిద్ధం!
Trump: పశ్చిమాసియాలో ఇరాన్ యుద్ధంపై ప్రపంచ దేశాలన్నీ కాస్త ఊపిరి పీల్చుకుంటున్న వేళ.. అంతర్జాతీయ వర్గాల్లో ఒక్కసారిగా పెను ప్రకంపనలు మొదలయ్యాయి. నెలల తరబడి సాగుతున్న పోరులో దౌత్యపరమైన ఒత్తిళ్లకు ఇరాన్ ఏమాత్రం తలొగ్గకపోవడంతో, ఆ దేశాన్ని నిలువరించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరికొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
Author: Mahesh•16 Oct 2026, 03:05 PM