Rahul pink shirt: పింక్ షర్ట్‌లో రాహుల్ గాంధీ.. రాజకీయాల్లో కొత్త రంగుల సంకేతాలు..!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల పింక్ రంగు షర్ట్‌లో కనిపించడం సోషల్ మీడియాలోనూ, రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా రాహుల్ గాంధీ అనగానే ప్రచారాల్లో, సభల్లో ఆయన ధరించే తెల్లటి టీషర్ట్, ఖాకీ లేదా నలుపు ప్యాంట్ మాత్రమే అందరికీ గుర్తుకొస్తాయి. తన సుదీర్ఘమైన 'భారత్ జోడో యాత్ర' సమయం నుంచి ఆయన తెల్లటి టీషర్ట్‌నే తన రాజకీయ ముద్రగా మార్చుకున్నారు.
Author: Mamatha puppala•11 Aug 2026, 11:23 AM