CyberCrime: డిజిటల్ మోసాలకు చెక్.. 3700 మొబైల్ యాప్స్‌పై కేంద్రం నిషేధం!..
సైబర్ మోసాలకు గురైన ప్రజలు ఇక భయపడాల్సిన అవసరం లేదని కేంద్రం తెలిపింది.. ఆర్థిక మోసాలు, నకిలీ పెట్టుబడి పథకాలు, డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు, ఫేక్ వెబ్సైట్లు, మోసపూరిత యాప్‌లు, సోషల్ మీడియా నేరాలపై ఫిర్యాదు చేసేందుకు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది..
Author: Venu•12 Aug 2026, 03:45 PM