Lucknow: సంకల్పం ముందు మోకరిల్లిన పేదరికం.. 'నీట్'లో సత్తా చాటిన పనిమనిషి బిడ్డ!..
పట్టుదల ఉంటే ఎంతటి కష్టాన్ని అయినా భరించి.. జీవితాన్ని నచ్చినట్టు మలచుకోవచ్చని ఎందరో నిరూపించారు.. పేదరికాన్ని జయించి విజయతీరాలను ముద్దాడారు.
Author: Venu•18 Jul 2026, 08:24 AM