Delhi: ఆగస్టు 29 డెడ్‌లైన్.. డిమాండ్లు పరిష్కరించకపోతే దేశవ్యాప్తంగా రైతు ఉద్యమం!..
దేశవ్యాప్తంగా ప్రభుత్వ విధానాలను రైతులు వ్యతిరేకిస్తున్నారు. గుజరాత్‌కు చెందిన వైద్యుడు, కాంగ్రెస్ నేత, డాక్టర్ దినేష్ భాయ్ పర్మార్ ది వైర్ వెబ్‌సైట్‌కు దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలిపారు.
Author: Venu•19 Aug 2026, 09:57 AM