Jarkhand : జార్ఖండ్ మంత్రి హఠాన్మరణం.. జేఎంఎం భావోద్వేగ పోస్టు
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ మంత్రివర్గంలోని కీలక నేత హఠాన్మరణం పొందారు. దీంతో రాష్ట్రంలో తీవ్ర విషాదం నెలకొంది. జార్ఖండ్ రాష్ట్ర ఉన్నత, సాంకేతిక విద్య, పట్టణాభివృద్ధి, పర్యాటక, క్రీడా శాఖల మంత్రి సుదివ్య కుమార్ ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు.
Author: Kumar•06 Sep 2026, 09:27 AM