CJI : మధ్యలో మీ జోక్యం ఏంటి?.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సీరియస్!
హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులు భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం, ఆయన చేతుల మీదుగా డిగ్రీ పట్టాలు తీసుకోబోమని ప్లకార్డులు ప్రదర్శించి ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే.
Author: Kumar•14 Aug 2026, 01:19 PM