National : రైతులకు శుభవార్త.. ఆ పంటలకు కనీస మద్దతు ధర పెంపు !
దేశంలోని అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.రబీ సీజన్లో తప్పనిసిరి చేసిన ఆరు పంటలకు కనీసమద్దతు ధర (MSP)ని పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. నిన్న సాయంత్రం ప్రధాని మోడీ నేతృత్వంలో మంత్రివర్గ సమావేశం జరిగింది.
Author: Kumar•01 Oct 2026, 01:21 PM