Sonam Wangchuk : నా డిమాండ్లు అంగీకరిస్తే దీక్ష విరమిస్తా.. లేఖ విడుదల
పార్లమెంట్ మార్చ్ ఉధృతంగా సాగుతున్న వేళ ప్రముఖ విద్యావేత, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ ఆస్పత్రి నుంచి ఓ లేఖను విడుదల చేశారు. తన డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరిస్తేనే దీక్ష విరమిస్తానని లేదంటే వెనక్కి తగ్గేదిలేదని పేర్కొన్నారు.
Author: Kumar•20 Jul 2026, 12:40 PM