Tamilanadu: ప్రభుత్వ ఆసుపత్రి నిర్వాకం.. రిస్క్ లో బాలిక జీవితం!..
ఓ తండ్రి చేసిన ఆరోపణలు ఇప్పుడు ప్రభుత్వ వైద్య వ్యవస్థపై తీవ్రమైన విమర్శలకు కారణం అవుతుంది.. ప్రభుత్వ ఆస్పత్రిలో రక్తం ఎక్కించిన తర్వాత తన కుమార్తెకు హెచ్ఐవీ సోకిందని కోయంబత్తూర్ కాడాంపాడికి చెందిన ఓ తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్ పవన్‌కుమార్ కు వినతిపత్రం సమర్పించారు.
Author: Venu•12 Aug 2026, 08:52 AM