Hyderabad: వందల కోట్లు ఖర్చు.. వేల చెట్ల తొలగింపు.. కేబీఆర్ ఫ్లైఓవర్ పనుల్లో లాభ నష్టాలు ఇవే?..
హైదరాబాద్ నగరంలో అతిప్రధానమైన రహదారి.. నిత్యం ట్రాఫిక్ తో నగర వాసులకు చుక్కలు చూపించే కేబీఆర్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు ప్రభుత్వం దీని చుట్టూ మొత్తం 14 స్టీల్ ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ నిర్మించడానికి సిద్దం అయ్యింది.
Author: Venu•06 Oct 2026, 08:09 PM