Hyderabad: మల్లారెడ్డి అంటే భయమా? అల్లు అర్జున్ అంటే ద్వేషమా? బయటపడని సీఎం??
సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ టాపిక్ చర్చనీయాంశంగా మారింది. ఇందులో రేవంత్ దూకుడుగా వ్యవహరించడం వెనుక ఉన్న అంశాలు తెరమీదికి వచ్చాయి.. సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం మొదలైంది.
Author: Venu•19 Oct 2026, 11:37 AM