సెమీకాన్ 2.0.. చిప్ టెక్నాలజీలో ఇండియాకు కొత్త భవిష్యత్తు!
ఇండియా ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్ అసోసియేషన్ (IESA) అంచనా ప్రకారం, సెమీకాన్ 2.0 కింద వచ్చే ఐదేళ్లలో రెండు లక్షల వరకు ఉద్యోగాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇది పరిశ్రమ అంచనా.
Author: Kashi•17 Sep 2026, 11:30 PM