Karimnagar: హైకమాండ్ మాస్టర్ ప్లాన్.. కరీంనగర్ వేదికగా అమిత్ షా కీలక భేటీ!..
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పర్యటన కేవలం ఒక ప్రైవేట్ కార్యక్రమానికే పరిమితం కాదనే చర్చ బీజేపీ వర్గాల్లో జరుగుతోంది.
Author: Venu•22 Jul 2026, 12:48 PM