పోలీసుల విచారణలో 'ప్రశ్న రావణ్' సంచలన వ్యాఖ్యలు?
సినిమా క్లైమాక్స్‌ను మించిపోయే హైడ్రామా! ఒకటా.. రెండా.. ఏకంగా మూడుసార్లు బెయిల్.. కానీ నాలుగోసారి మళ్లీ అరెస్ట్! యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ‘ప్రశ్న రావణ్’ చుట్టూ సాగుతున్న ఈ పొలిటికల్ అండ్ లీగల్ థ్రిల్లర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది..
Author: Desk 2•04 Jul 2026, 03:39 PM