Congress : కాంగ్రెస్‌లో కయ్యం.. ఎమ్మెల్సీ మల్లన్నకు బీర్ల ఐలయ్య వార్నింగ్
కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య కయ్యాలు, వివాదాలు సర్దుమనగడం లేదు. పదవులు రాని వారంతా సొంత పార్టీ, ఏకంగా సీఎం రేవంత్, మంత్రులను కార్నర్ చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కొందరైతే పేర్లు మెన్షన్ చేయకుండా పరోక్షంగా విమర్శలు చేస్తూ వస్తున్నారు.
Author: Kumar•16 Aug 2026, 10:54 AM