Congress : అలాగైతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను : మంత్రి తుమ్మల!
రాష్ట్రంలో కరువు ఛాయలు క్రమంగా బలపడుతుండటంతో అధికార పార్టీకి చెందిన నేతలకు భయం పట్టుకున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, అనంతరం జీహెచ్ఎంసీ ఎన్నికలు, ఎంపీటీసీ, జెట్పీటీసీ ఎన్నికలు సైతం జరగాల్సి ఉన్నది. అన్నదాతలకు సాగు నీరు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉన్నది.
Author: Kumar•16 Nov 2026, 11:49 AM