Bandi-Etala.. ఆసక్తికరంగా మారిన బీజేపీ నేతల భేటీ!..
తెలంగాణ బీజేపీలో గత కొంతకాలంగా నాయకత్వం, పార్టీ భవిష్యత్ వ్యూహాలు, రాష్ట్ర రాజకీయాలపై వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఈటల రాజేందర్, బండి సంజయ్ మధ్య రాజకీయ దూరం పెరిగిందనే ప్రచారం చాలాకాలంగా కొనసాగుతోంది.
Author: Venu•18 Jul 2026, 06:41 PM