రాష్ట్రానికి నిధులు రాకపోవడానికి కాంగ్రెస్ కారణమా?
సకాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల తెలంగాణకు రావాల్సిన రూ.853 కోట్ల రూపాయల ఆర్థిక సంఘం నిధులను కేంద్రం నిలిపివేసింది. ఫలితంగా, దేశంలో అన్ని రాష్ట్రాలకు ఈ ఆర్థిక సంవత్సర నిధులు విడుదలైనా... ఒక్క తెలంగాణకు మాత్రం పైసా దక్కలేదు.
Author: Venu•08 Jul 2026, 05:57 PM