BJP:రైతుల కన్నీళ్లతో రాజకీయాలు.. కాంగ్రెస్-బీఆర్ఎస్ నేతలు ఇక మారరా!..
తెలంగాణలో ధాన్యం కొనుగోలు వ్యవహారం మరోసారి రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. రైతుల ఆందోళనలు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆరోపణలు, ప్రతిపక్షాల విమర్శలతో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Author: Venu•08 Jul 2026, 07:39 PM