Actor Vishal: సమయం అనుకూలిస్తే ప్రజా క్షేత్రంలో నిలబడతా: హీరో విశాల్
ఇటీవల కాలంలో సినీ హీరోలు పొలిటికల్ ఎంట్రీపై అమితంగా ఆసక్తి చూపుతున్నారు. తమిళనాడులో హీరో విజయ్ అతి తక్కువ సమయంలో ముఖ్యమంత్రి అయిపోవడంతో ఆ ఆసక్తి సినీవర్గాల్లోని ప్రముఖులకు మరింత రెట్టింపు అయింది.
Author: Mamatha puppala•28 Jul 2026, 03:03 PM