BRS : నా మీద పగ ఉంటే నన్ను చంపేయండి : ఎమ్మెల్యే మాధవరం
బీఆర్ఎస్ కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ‘నా మీద పగ ఉంటే చంపేయండి’ అంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం రాష్ట రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి,కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే తన మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు.
Author: Kumar•26 Aug 2026, 01:22 PM