Parliament Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారు.. కీలక చట్టాలకు రంగం సిద్ధం!..
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. సమావేశాల్లో భాగంగా పలు కీలక చట్టాలను కూడా చేయడానికి సిద్దం అయ్యింది. ఈ మేరకు లోక్సభ సచివాలయం అజెండాను కేంద్రప్రభుత్వం ఖరారు చేసింది.
Author: Venu•17 Jul 2026, 08:13 AM