రేవంత్‌రెడ్డికి బర్త్ డే విషెస్ చెప్పని సోనియా, రాహుల్.. కారణమేంటి?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వివిధ రాజకీయ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వ్యవహరించిన తీరు రాజకీయంగా చర్చకు దారితీస్తోంది.
Author: Mamatha puppala•09 Nov 2026, 02:22 PM