Congress : సీఎం సోదరుడిపై కామెంట్స్.. ఎంపీ చామలపై అధిష్టానం ఆగ్రహం!
సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికి కేటాయించిన రూ.వందల కోట్ల విలువైన భూమి విషయంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే.రూ.లక్ష పెట్టుబడితో స్థాపించిన టెస్సరాక్ట్ కంపెనీకి సీఈవో తాను అని సీఎం సోదరుడు కొండల్ రెడ్డి పోస్టు పెట్టడం
Author: Kumar•14 Aug 2026, 11:39 AM