Thakrey : అయోధ్య విరాళాల గోల్మాల్.. దొంగే తనపై విచారణ జరిపిస్తాడా?
అయోధ్య రామాలయంలో విరాళాల గోల్మాల్పై శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువుల్ని దోచుకునేవారు అధికారంలో ఉండటం దురదృష్టకరమని విమర్శించారు.
Author: Desk 1•06 Jul 2026, 11:21 AM