Today Panchangam: నేటి పంచాంగం - 22 నవంబర్ 2026 | కార్తీక శుద్ధ త్రయోదశి, ఆదివారం
శ్రీ పరాభవ నామ సంవత్సరం (22 నవంబర్ 2026) ఆదివారం నేటి పంచాంగ వివరాలు. ఈ రోజు కార్తిక శుద్ధ త్రయోదశి (ప్రదోష వ్రతం), అశ్విని/భరణి నక్షత్రం, సూర్యోదయ-సూర్యాస్తమయ సమయాలు, రాహుకాలం, అమృతకాలం, దుర్ముహూర్తం వివరాలు మీకోసం.
Author: Mamatha puppala•22 Nov 2026, 08:44 AM