Spirituality: అకాల మరణాలు ఎందుకు ప్రాప్తిస్తాయి?..
గరుడ పురాణం ప్రకారం, ప్రతి జీవి జన్మించేటప్పుడే దాని ఆయుష్షు ప్రారబ్ద కర్మల ఆధారంగా నిర్ణయించబడుతుంది. అయితే, ఈ జన్మలో మనిషి చేసే తీవ్రమైన అధర్మ కార్యాలు ఆ నిర్ణీత ఆయుష్షును తగ్గించివేస్తాయి.
Author: Venu•02 Oct 2026, 06:53 AM