IndAvsPakA: జట్టు ఓడినప్పుడు నా సెంచరీకి విలువ లేదు: కెప్టెన్ తిలక్ వర్మ ఆవేదన!
ఏసీసీ మెన్స్ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026 టోర్నీలో భాగంగా ఆదివారం దోహాలోని వెస్ట్ ఎండ్ పార్క్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన కీలక గ్రూప్-బి పోరులో పాకిస్థాన్ షాహీన్స్ చేతిలో భారత్ ‘ఏ’ జట్టుకు ఓటమి ఎదురైంది. కెప్టెన్ తిలక్ వర్మ(149 బంతుల్లో 100 పరుగులు) అద్భుత శతకంతో చివరి వరకు ఒంటరి పోరాటం చేసినప్పటికీ జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు.
Author: Mamatha puppala•23 Nov 2026, 09:51 AM