1. FIFA WorldCuP : బ్రెజిల్ ఔట్.. దిగ్గజ ప్లేయర్ నెయ్మర్ షాకింగ్ డెసిషన్!
సాకర్ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న ఫిఫావరల్డ్ కప్లో నాకౌట్ దశకు మ్యాచులు చేరుకోవడంతో గుండెలు బరువెక్కే దృశ్యాలు మైదానంలో కనిపిస్తున్నాయి. చిన్న జట్లు పెద్దజట్లకు షాక్ ఇస్తుండటంతో అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు.
Author: Desk 1•06 Jul 2026, 09:47 AM