జపాన్ మాస్టర్స్ పోరు.. భారత షట్లర్ లక్ష్యసేన్ చారిత్రాత్మక విజయం!
భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ జపాన్ గడ్డపై అద్భుత ప్రదర్శనతో చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేశాడు. జపాన్ లోని కుమామోటోలో జరిగిన ప్రతిష్టాత్మక 'జపాన్ మాస్టర్స్-2026' సూపర్ 500 టోర్నీలో పురుషుల సింగిల్స్ టైటిల్ను సొంతం చేసుకున్నాడు.
Author: Mamatha puppala•15 Nov 2026, 12:43 PM