CM Revanth Reddy: రాష్ట్రంలో క్రీడా రంగాన్ని బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం!..
తెలంగాణలో క్రీడా రంగాన్ని మరింత బలోపేతం చేయడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. టీజీ20 లీగ్ మ్యాచ్ లు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రికెటర్లకు గొప్ప వేదికగా మారిందని పేర్కొన్నారు.
Author: Venu•17 Jul 2026, 10:43 AM