Seethakka: అలంపూర్ ఆలయాల్లో మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు
ఆలయంలో అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ఆలయ విశిష్టతను గురించి ప్రజాప్రతినిధులకు తెలియజేశారు. అనంతరం వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి, స్వామివారి చిత్రపటాలను, ప్రసాదాలను అందజేశారు.
Author: NK•27 Nov 2026, 09:30 PM