Hyderabad: నానక్‌రామ్‌గూడలో భూవివాదం.. అల్లు అర్జున్ మామపై కేసు నమోదు!?..
ఉదయం సుమారు 8 గంటల 40 నిమిషాల సమయంలో కొందరు వ్యక్తులు మంత్రీ కాస్మోస్ సౌత్‌వెస్ట్ కార్నర్ గేట్ వద్దకు వచ్చారు. గేట్ తాళాలు పగులగొట్టి ప్రాంగణంలోకి ప్రవేశించడంతో పాటు.. అక్కడ ఉన్న కొన్ని నిర్మాణాలను ధ్వంసం చేసి టిన్‌షీట్లు ఏర్పాటు చేసినట్లు ఆరోపించారు.
Author: Venu•15 Sep 2026, 05:38 PM