TG : అమెరికాలో నల్లగొండ యువతి మిస్సింగ్!
ఉన్నత చదువులు, మంచి భవిష్యత్ కోసం అమెరికా వెళ్తున్న తెలుగు విద్యార్థినీవిద్యార్థులు ఊహించని ప్రమాదాల బారిన పడుతున్నారు.కొందరు రోడ్డు ప్రమాదాల బారిన పడుతుంటే మరికొందరు అక్కడి స్థానిక నేరస్తుల చేతితో హతం అవుతున్నారు.దీంతో అమెరికా వెళ్లేందుకు తెలుగు విద్యార్థులు జంకుతున్నారు.
Author: Kumar•06 Nov 2026, 11:38 AM