Balakrishna: ఏఐజీలో బాలకృష్ణకు సీఎం చంద్రబాబు పరామర్శ!
హైదరాబాద్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ సీనియర్ నటుడు, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం పరామర్శించారు.
Author: Mamatha puppala•26 Jul 2026, 11:27 AM