Hydraa: భూగర్భ జలాలు ఎలా పెంచుదాం? శాస్త్రవేత్తలతో హైడ్రా కమిషనర్ చర్చ
హైడ్రా కమిషనర్ రంగనాథ్ సైంటిస్టులతో కీలక చర్చలు జరిపారు. హైదరాబాద్ నగరంలో భూగర్భ జలాలను పెంపొందించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? వరదలు నియంత్రించడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? తదితర అంశాలపై సంబంధిత శాఖల శాస్త్రవేత్తలతో హైడ్రా కమిషనర్ చర్చించారు.
Author: NK•18 Nov 2026, 09:18 PM