Supreme Court: మద్య నిషేధంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!!..
కల్తీమద్యం తయారీలో ఉపయోగించే మిథనాల్‌ను ఔషధేతర పరిశ్రమలకు విక్రయించే సమయంలో.. దానికి రంగు, రుచి కలిగించే పదార్థాలు తప్పనిసరిగా కలపాలన్న మహారాష్ట్ర ప్రభుత్వ నిబంధనలను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
Author: Venu•19 Sep 2026, 07:31 AM