Warangal: వరంగల్ ఆలయంలో కొత్త వివాదం.. సేవా సమితిపై దేవాదాయశాఖ ఆంక్షలు!
వరంగల్లోని బాలానగర శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఇటీవల దేవాదాయశాఖ అధికారులు నిర్వహించిన తనిఖీలు చర్చనీయాంశంగా మారాయి. ఈ సందర్భంగా ఆలయంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సేవా సమితి ప్రతినిధులను అధికారులు పలు అంశాలపై వివరణ కోరినట్లు సమాచారం.
Author: Venu•02 Aug 2026, 08:38 AM