Cm Revanth Reddy: రూ.20వేల కోట్లతో పట్టణాల అభివృద్ధి- సీఎం రేవంత్
Cm Revanth Reddy: రాష్ట్రంలో పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి పురపాలక శాఖ రూపొందించిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. వాతావరణ మార్పులను తట్టుకునేలా, పర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా పట్టణాలను అభివృద్ధి చేసే ప్రణాళికలపై చర్చించారు.
Author: NK•20 Nov 2026, 10:33 PM