TG: ప్రశ్నిస్తే రిటైర్డ్ ఐపీఎస్ నాగేశ్వరరావు పోస్టు తొలగిస్తారా.. సజ్జనార్‌పై సీబీఐ విచారణ ఎందుకు జరపట్లేదు?
TG: తెలంగాణ పోలీసు శాఖలో ఇప్పుడు ఒక సోషల్ మీడియా వివాదం పెద్ద చర్చకు దారితీసింది. హైదరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌ను ఉద్దేశించి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి నాగేశ్వరరావు పెట్టిన ఒక పోస్ట్, దాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు తొలగించేలా చేసిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Author: Mahesh•18 Nov 2026, 06:02 PM