Telangana: ఎల్నినో ఎఫెక్ట్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు శాస్త్రవేత్తల కీలక సూచనలు!!
ఎల్నినో ప్రభావం తెలంగాణ వానాకాలం సాగుపై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా వరి సాగు విస్తీర్ణం తగ్గడంతో ఈ సీజన్లో ధాన్యం దిగుబడి, బియ్యం ఉత్పత్తి గణనీయంగా తగ్గే అవకాశం ఉందని ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వెల్లడించింది.
Author: Venu•25 Sep 2026, 03:49 PM