ఇంటర్ 2027 టైమ్ టేబుల్.. ప్రాక్టికల్స్, మెయిన్ ఎగ్జామ్స్ డేట్స్ ఇవే!
తెలంగాణ ఇంటర్మీడియట్ (IPE) 2027 పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 20 వరకు ప్రధాన పరీక్షలు జరగనున్నాయి. అయితే మెయిన్ ఎగ్జామ్స్ కంటే ముందే జనవరి, ఫిబ్రవరి నెలల్లో ప్రాక్టికల్స్, అసెస్మెంట్లు వరుసగా ఉండటంతో విద్యార్థుల్లో సందడి మొదలైంది.
Author: Mahesh•19 Nov 2026, 04:54 PM