పండుగ వేళ పల్లెబాట.. హైదరాబాద్లో భారీ ట్రాఫిక్ జామ్!
దసరా పండుగ శరవేగంగా సమీపిస్తున్న తరుణంలో భాగ్యనగరంలో పండుగ సందడి నెలకొంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా దసరా వేడుకలు జరుపుకునేందుకు నగరవాసులు పెద్ద ఎత్తున స్వగ్రామాలకు పయనమయ్యారు. దీంతో హైదరాబాద్లోని ప్రధాన రహదారులన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.
Author: Mamatha puppala•17 Oct 2026, 09:36 AM