Congress : బహిరంగ విమర్శలొద్దు.. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు ఏఐసీసీ ఇన్చార్జి వార్నింగ్!
అధికార కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బహిరంగ విమర్శలు చేస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి ఏఐసీసీ రాష్ట్రవ్యవహారాల ఇన్చార్జి సందీప్ కుమార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
Author: Kumar•24 Nov 2026, 12:08 PM