NEET: విదేశీ పర్యటనలు ఆపి.. విద్యార్థుల బాధలు చూడండి మోదీ’.. హైదరాబాద్లో 'నీట్' నిరసన జ్వాలలు!
ప్రజాస్వామ్య దేశంలో విద్యావ్యవస్థ బాగుపడాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే 'యాంటీ నేషనల్' అని ముద్ర వేస్తారా? అంటూ ఆవేదనతో విద్యార్థి లోకం గళమెత్తింది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) నిర్వహణలో జరిగిన అక్రమాలు, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద విద్యార్థులు, బాధితులు భారీ నిరసన చేపట్టారు.
Author: Mamatha puppala•24 Jul 2026, 12:38 PM