Hyderabad: బీసీల లెక్కలు తేలాల్సిందే.. జాతీయ జనగణనపై కొత్త డిమాండ్!..
తెలంగాణ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించి, అన్ని రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలను ఒకే వేదికపైకి తీసుకురావాలని కోరారు. 2024లో తెలంగాణలో నిర్వహించిన కుల సర్వే అనుభవాలను పరిగణనలోకి తీసుకుని.. జాతీయ స్థాయిలో శాస్త్రీయ పద్ధతిలో కులాల వారీగా ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించాలని సూచించారు.
Author: Venu•19 Sep 2026, 05:12 PM